బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రధాన పాత్రలో నటించిన ‘ది స్టోరీటెల్లర్’ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ రచయిత సత్యజిత్ రే రచించిన ఓ కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
దీంతో మూవీపై ముందు నుంచి కొందరు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జనవరి 28న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.