మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది.
యూట్యూబ్ లో చూసి బొడ్డునుకోసి, బిడ్డను చెత్తకుండిలో పడేసి… క్లాస్ రూమ్ కి వెళ్లి కూర్చొంది. రక్తస్రావన్ని గుర్తించిన విద్యార్థినులు… ఉపాధ్యాయులకు తెలియజేడంతో విషయం తెలుసుకొని తల్లి, బిడ్డను ఆస్పత్రికి తరలించారు.