AP : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలుపు రేషన్ కార్డు లేనివారికి కూడా ఉచితంగా తలసేమియా చికిత్స అందిస్తామని తెలిపారు.
శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్న ఆయన.. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రూ.25 వేల రూపాయల ఆదాయం ఉన్నవారికి కూడా వర్తింప చేస్తామని వివరించారు.