ఓం గం గణపతయే నమః
ఓం గురుభ్యోనమః
ఓం నమః శివాయ
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో వేంకటేశాయ నమః
నేటి పంచాంగము
మే 01,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి : చవితి సా4.24 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : మృగశిర రా7.16 వరకు
యోగం : *అతిగండ మ1.10 వరకు
కరణం : భద్ర సా4.24 వరకు తదుపరి బవ తె3.34 వరకు
వర్జ్యం : తె3.21 – 4.54
దుర్ముహూర్తము : ఉ9.51 – 10.41 మరల మ2.53 – 3.43
అమృతకాలం : ఉ10.54 – 12.25
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం: 6.14
卐🌹🙏ఓం నమో వెంకటేశాయ🙏🌹卐