మెటా Ray-Ban స్మార్ట్ గ్లాసెస్ లో కొత్త అప్డేట్ ఇచ్చింది. వాయిస్ రికార్డింగ్‌లు నిల్వ చేయడం డిఫాల్ట్ ఉండనుంది. “Hey Meta” అని మీరు చెప్పిన ప్రతిసారీ మీ వాయిస్ రికార్డ్ అవుతుంది.
కెమెరా ఆన్ చేస్తే, Meta AI సిస్టమ్‌లకు డేటా వెళ్తుంది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.