ఆక్షయ తృతీయ సందర్భంగా రికార్డ్ స్థాయిలో బంగారం అమ్ముడైంది. అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్ బంగారం ఇంటికి డెలివరీ చేసి సంచలనం సృష్టించింది.
భద్రతా సిబ్బందితో కలిసి డెలివరీ ఎగ్జిక్యూటివ్ బంగారాన్ని చేరవేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్విగ్గీ ఈ కార్యక్రమాన్ని ప్రముఖ డెలివరీ బ్రాండ్ తో కలిసి చేపట్టింది.