ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
మే 02, 2025
కలియుగం: 5127
విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త
శక సంవత్సరం: 1947 విశ్వావసు
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: వైశాఖ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: పంచమి ప.03:00 వరకు
తదుపరి షష్ఠి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: ఆర్ద్ర సా.06:30 వరకు
తదుపరి పునర్వసు
యోగం: ధృతి రా.తె.04:15 వరకు
తదుపరి శూల
కరణం: బాలవ ప.03:00 వరకు
తదుపరి కౌలువ రా.02:19 వరకు
తదుపరి తైతుల
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.08:23 – 09:14
మరియు ప.12:38 – 01:29
రాహు కాలం: ఉ.10:37 – 12:13
గుళిక కాలం: ఉ.07:25 – 09:01
యమ గండం: ప.03:25 – 05:01
అభిజిత్: 11:48 – 12:38
సూర్యోదయం: 05:49
సూర్యాస్తమయం: 06:36
చంద్రోదయం: ఉ.09:53
చంద్రాస్తమయం: రా.11:38
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: పశ్చిమం
జగద్గురు శ్రీ ఆదిశంకర
జయన్తీ
లావణ్య గౌరీ వ్రతం
శ్రీ రామానుజాచార్య
తిరునక్షత్రం
సంత్ సూరదాస్ జయన్తీ
సౌరాష్ట్ర శ్రీ సోమనాథ్
మహాదేవ్ ప్రతిష్టాపన దినం
దువ్వూరి వేంకటరమణ
శాస్త్రి జయన్తి
శ్రీ గోవింద్ మహారాజ్
పుణ్యతిథి
వీరన్మీంద నాయనార్
గురు పూజా
చిత్తిరై ఆర్ద్రోత్సవం
గురు అర్జన్‌దేవ్జీ జయంతి