ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
మే 03, 2025
కలియుగం: 5127
విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త
శక సంవత్సరం: 1947 విశ్వావసు
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: వైశాఖ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: షష్ఠి ప.01:39 వరకు
తదుపరి సప్తమి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: పునర్వసు సా.06:09 వరకు
తదుపరి పుష్యమి
యోగం: శూల రా.02:03 వరకు
తదుపరి గండ
కరణం: తైతుల ప.01:39 వరకు
తదుపరి గరజ రా.01:13 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: ఉ.06:20 – 07:54 వరకు
మరియు రా.02:07 – 03:42 వరకు
దుర్ముహూర్తం: ఉ.05:49 – 07:26
రాహు కాలం: ఉ.09:01 – 10:37
గుళిక కాలం: ఉ.05:49 – 07:25
యమ గండం: ప.01:48 – 03:25
అభిజిత్: 11:48 – 12:38
సూర్యోదయం: 05:49
సూర్యాస్తమయం: 06:36
చంద్రోదయం: ఉ.10:55
చంద్రాస్తమయం: రా.12:28
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: తూర్పు
చందన షష్ఠి
మాతృస్కంద పూజ
పుత్ర ప్రాప్తి వ్రతం
షష్ఠోపవాసము
నూతన వటువు వస్త్రదానం
కంచి జగద్గురు శ్రీ ఉజ్జ్వల
మహాదేవేంద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి
శ్రీ నరసింహస్వామి
నవరాత్రారంభం
శ్రీ సత్యాత్మతీర్థ త్రింషత్
పీఠారోహణ మహోత్సవం
శృంగేర్యాం శ్రీ శంకరాచార్య రథోత్సవం
మొదలియాండాన్ తిరునక్షత్రం
శ్రీ రామచంద్రతీర్థ పుణ్యతిథి
కాచియప్ప నాయనార్ గురుపూజ
సంత్ శ్రీ ఖేతేశ్వర్ మహారాజ్ పుణ్యతిథి
శ్రీ వామనపండిత్ పుణ్యతిథి
కనోడా శ్రీ బహుస్మర్ణ మాతా ఉత్సవం
తిరుపతి శ్రీ కోదండరామ
స్వామి పుష్పయాగం
మధురై శ్రీ మీనాక్షి సొక్కనాథర్
ఉత్సవం