ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం
మే 06,2025

కలియుగం: 5127

విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త

శక సంవత్సరం: 1947 విశ్వావసు

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: వసంత

మాసం: వైశాఖ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: దశమి ప‌.12:29 వరకు
తదుపరి ఏకాదశి

వారం: బుధవారం – సౌమ్యవాసరే

నక్షత్రం: పూర్వఫల్గుణి రా.08:10 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: వ్యాఘత రా.02:05 వరకు
తదుపరి హర్షణ

కరణం: గరజ ప‌.12:29 వరకు
తదుపరి వణిజ‌ రా.01:15 వరకు
తదుపరి భధ్ర

వర్జ్యం: రా.తె.04:03 – 05:48 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.11:47 – 12:38

రాహు కాలం: ప‌.12:12 – 01:49

గుళిక కాలం: ఉ‌.10:36 – 12:12

యమ గండం: ఉ‌.07:24 – 09:00

అభిజిత్: 11:47 – 12:37

సూర్యోదయం: 05:47

సూర్యాస్తమయం: 06:38

చంద్రోదయం: ప‌.02:28

చంద్రాస్తమయం: రా.02:24

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: ఉత్తరం