వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు.
అయితే, జీవిత భాగస్వామితో మానసిక, శారీరక అసంతృప్తి వల్లే ప్రధానంగా వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం దూరమైతే నెమ్మదిగా బంధాలు తెంచుకునే ప్రమాదమూ ఉంటుందంటున్నారు.
