తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1624.38 అడుగులుగా ఉంది.

ఇన్ ఫ్లో 33,916 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2389 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 74.486 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

error: -