“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే
కొంచెం దూరంగా నడువు .
గుంపు దైర్యాన్నిస్తుంది
కానీ గుర్తింపును లాక్కుంటుంది.”
“జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.
తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.
“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే
కొంచెం దూరంగా నడువు .
గుంపు దైర్యాన్నిస్తుంది
కానీ గుర్తింపును లాక్కుంటుంది.”
“జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.
తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.