నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.

మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును స్వాధీనం చేసుకున్నారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇది జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

quotes