భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది.

దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా తిరగవచ్చు. ప్రస్తుతం మలేషియా, ఇండోనేసియా, థాయిలాండ్, మాల్దీవులు వీసా ఫ్రీ యాక్సెస్ కల్పిస్తుండగా.. శ్రీలంక, మకావ్, మయన్మార్ వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

quotes