అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది.
ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి. భారత్ 67వ స్థానంలో ఉండగా, కెనడా 75వ స్థానంలో, UK 86వ స్థానంలో, US 91వ స్థానంలో ఉన్నాయి. ఒమన్, ఐల్ ఆఫ్ మ్యాన్, హాంకాంగ్ (చైనా), అర్మేనియా, సింగపూర్ వరుసగా 6 నుండి 10వ స్థానంలో ఉన్నాయి.
