హిమాచలప్రదేశ్ లోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.