అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయాలన్నారు.

అంతే కాకుండా అమెరికన్ల గురించి ఆలోచించాలన్నారు. విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆయన సంకేతాలిచ్చారు. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించకుండా, అమెరికాలోనే ఉద్యోగాలు సృష్టించాలని వ్యాఖ్యానించారు.