ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ … అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోదీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించారు. ఆయా దేశాల సంప్రదింపుల తర్వాత ఈ జాబితా తయారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో మోదీ అమెరికాలో పర్యటించడం ఖాయంగా తెలుస్తోంది.