కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభసచివాలయ డైరెక్టర్ విజయ్్న నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
