Snartphone నేడు ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది.
అయితే, 5- 6 స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభించిన 18-24 ఏళ్ల మహిళల్లో 48 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పిల్లల డిజిటల్ అలవాట్లను రూపొందించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. అందువల్ల పిల్లలకు 14- 18 ఏళ్లు వచ్చేవరకు స్మార్ట్ఫోన్ ఇవ్వొద్దని.. ఇంట్లో, పాఠశాలల్లో స్క్రీన్రహిత కార్యకలాపాలకు చొరవ చూపాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
