మునగ కాయలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ, అలాగే ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరిచి, రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయని పేర్కొంది.