రోజు భోజనం తిన్న తర్వాత 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు.
“ఆహారం తిన్నాక చక్కెర స్థాయులు పెరిగి కొందరు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాంటివారు నడవటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ 30% వరకూ తగ్గించవచ్చు. ఇది గ్లూకోజ్ ను రక్తంలో ఉండిపోకుండా కండరాలకు చేరేలా చేస్తుంది. డయాబెటీసు నివారిస్తుందని తెలిపారు.
