గూగుల్ జెమిని యాప్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీని నెలవారీ యాక్టివ్ యూజర్లు 45 కోట్లు దాటారు.

విద్యార్థులకు రూ. 19,500 విలువైన ఉచిత AI ప్రో సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఈ మేరకు యూజర్లు పెరిగారు. జూలై 29 వరకు ఇండియాలో రోజువారిగా 45 కోట్ల మంది జెమినిని వాడుతున్నారు. జెమిని 2.5 ప్రో, వీయో 3 వంటి టూల్స్ ను యూజర్లు పొందుతున్నారు.