రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…?

పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినాలని, అప్పుడే తేలికగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. పెరుగులో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి జీర్ణంకావడానికి సమయం పడుతుంది. దగ్గు, జలుబు, అస్తమా ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు.

అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట దీన్ని తినకూడదు.