భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి : వనమా రాఘవ

42 శాతం బీసీ రిజర్వేషన్ తేలుకుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెబుతాం : వనమా రాఘవ

బీసీలను ఓట్ల కోసమే చూడకండి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పదవులను మాకు ఇవ్వండి : వనమా రాఘవ

బీసీలకు మరియు సబ్బండ వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఒకరే : వనమా రాఘవ

బీసీలకు న్యాయం జరగకపోతే బీసీల తడాఖా ఏంటో చూపెడతాం : వనమా రాఘవ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఒకరోజు నిరసన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేందర్ గారు.

ఈ యొక్క కార్యక్రమంలో బహుజన సంఘం నాయకులు భూపతి శీను, తాండ్ర వెంకటేశ్వర్లు, కొదమూరు సత్యనారాయణ, మల్లయ్య, మల్లెల రామనాథం, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ కౌన్సిలర్లు రుక్మందర్ బండారి, అంబుల వేణు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాండ్ర నాగబాబు, గౌస్, మల్లలా శ్రీరామ్ మూర్తి, సత్యనారాయణ (సంపు), నవతన్, బొమ్మిడి రమాకాంత్, బొందుగుల శ్రీధర్, పిల్లి కుమార్, నిజాం, వినోద్, కరాటే శీను, నరేందర్, హబీబ్, తెలంగాణ సురేష్,ma మజీద్,ఆవునూరి చంద్రయ్య, హైమత్, బీ శ్రీనివాస్, బీసీ, మరియు ఎస్ టి, ఎస్ సి సంఘాల నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.