భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

పాత పాల్వంచలోని గడియకట్ట కు చెందిన అనుముల రామకృష్ణ అలియాస్ హుస్సేన్ నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది.

ఈ విషయం కాలనీ వాసుల ద్వార తెలుసుకున్న BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్ పాతపాల్వంచ BRS నాయకులతో కలిసి హుస్సేన్ అంత్యక్రియల కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయం మృతుని తల్లి గౌరమ్మకు అందించి, హుస్సేన్ కు ఘననివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు ఏనుగుల శ్రీను,డాక్టర్ మస్తాన్,బత్తుల నాగరాజు,ధనుగురి రామకృష్ణ DRK,కంచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.