భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నియోజకవర్గం.
31- 07-25
✍️దుర్గా ప్రసాద్
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.
1.k . సాయిరాం
60,000రూ,,లు దుమ్ముగూడెం మండలం,చెందిన వారికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి చేతుల మీదుగా చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ప్రోగ్రాం ఇంచార్జ్ MD నవాబ్
