కుంకుమ పువ్వు సువాసన ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెలసరి సక్రమంగా రానివారు రెండు ఈ పువ్వు రేకలను గోరువెచ్చని పాలలో వేసుకుని తాగితే రక్తస్రావం చక్కగా అవుతుంది. కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి గుండె సమస్యలను నివారిస్తుంది.

quotes