భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్

దమ్మపేట సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండప భూమి పూజ.

పాల్వంచ నగరపాలక సంస్థలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీ లో శనివారం రాఖీ పండుగ రోజు యూత్ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి సంక నాగయ్య భూమి పూజ చేశారు.

ఈ పూజా కార్యక్రమంలో పెద్దలు కొమ్మవరపు ఆదాము బుల్లెపోగు రవి నారాటి ప్రసాద్ వీసంశెట్టి విశ్వేశ్వరరావు ఆంగోతు పుల్లయ్య బుల్లెపోగు వంశీ వెలదండి రాజేష్ కిన్నెర శీను లక్మ నెహ్రూ లక్ష్మాచారి బిక్కుమల్ల హనుమంతు గుడ పాటి నరసింహారావు సాయి విజయ్ ప్రణయ్ సంక నగేష్ తెల్లూరి రాములు మాచర్ల సాంబ చెరుకూరి జోసు ఈ సందర్భంగా మాట్లాడుతూ… పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ వినాయకుడి పండుగని తొమ్మిది రోజులు గణపతి పూజలను అందుకొని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను సమకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.