భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరానికి పోషకాలు అందడం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలిపారు.

టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి.

భోజనం చేసిన తర్వాత కనీసం 30 – 60నిమిషాల వరకు టీ తాగకపోవడమే మంచిదని సూచించారు.

error: -