ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి …
- ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…
- వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…
- బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పరిమితిపై స్పందించిన RBI గవర్నర్
- క్యాప్ జెమినీలో భారీ నియామకాలు
- అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయనున్న భారత్…







