ఆల్కహాల్ తాగడం వలన కేంద్రనాడీ వ్యవస్థ నిద్రపోయేలా చేస్తుందని… దీంతో లైంగిక కోరిక, ఉత్తేజం తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

మద్యం రక్తనాళాలలను సంకోచింపజేస్తుంది. తద్వారా లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, అంగస్తంభన సమస్యలు వస్తాయి. అకాల స్ఖలనం లేదా స్ఖలనం కాకపోవడం వంటి సమస్యలూ తలెత్తవచ్చు.

శృంగారంలో సంతృప్తి పొందలేకపోవచ్చు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. స్త్రీలలో గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

error: -