భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

ఈ విద్యా సంవత్సరం నుండి యూజీ మరియు పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థినీ విద్యార్థులకు హాస్టల్‌లో అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశం.

error: -