ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల కొత్తగూడెం యందు” జాతీయ గ్రంథాలయ దినోత్సవం “రోజు న S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

పిల్లలు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ బి ఝాన్సీ రాణి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కె .వరలక్ష్మి అధ్యాపక బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

error: -