మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: మంగళవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో హనుమాన్ బస్తి, రాంనగర్ బ్రిడ్జిని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ బస్తీలో తిరిగి పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు పోలు శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి….
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
