భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఆడపడుచు,మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు, ఫైర్ బ్రాండ్ శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు, పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి దుర్గా మహేష్ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ నాయకులతో కలసి ఘనంగా నిర్వహించారు.
కేక్ కట్ చేసి,స్వీట్లు పంచిపెట్టి తమ అభిమాన నాయకురాలికి జిందాబాద్ నినాదాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ OBC వైస్ ప్రెసిడెంట్ sk అమీర్, పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు జగన్నాథం అజిత్,యాకుబ్, v.సుభాష్, ch.వేణు, MD.ఆరీఫ్, k.నరేష్, చందు, కిరణ్, ch.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
