మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: ప్రపంచ అవయవ దాన దినోత్సవంని పురస్కరించుకుని జనహిత సేవా సమితి సభ్యులు పాతకాల కుమార్ వారి కుటుంబ సభ్యులు భార్య రేణుక,కుమారుడు ఆదిత్య వర్ధన్ లు నేత్ర,అవయవ దానం కొరకు అంగీకారం తెలేపారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ వారికి డోనర్ కార్డ్స్ అందించి అభినందించారు.

error: -