భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
ఆశ్వాపురం
✍️దుర్గా ప్రసాద్
ఈ రోజున మండల పరిదిలో గల మల్లెలమడుగు గ్రామం నందు విద్యుత్తు శాఖ వారి ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమంలో మణుగూరు ఏడిఈ ఉమా రావు గారు, సబ్ ఇంజనీర్ మనీదీప్, ఫోర్ మెన్ శ్రీనివాస్, లైన్మెన్ సాదిక్, శ్రీను, ప్రైవేట్ హెల్పర్స్ నాగరాజు , చందు మరియూ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ.డి.ఈ. గారు మాట్లాడుతూ…
విద్యుత్ ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు హార్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు స్వర్గం నరసయ్య, స్వర్గం వీరరాఘవులు, పడదాం వీరన్న, మంగి వెంకటరమణ, సూడి సుందర్ రెడ్డి, సురకంటి ఎల్లారెడ్డి, గంధసిరి ఉప్పలయ్య, తెడ్డు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
