తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
బూర్గంపహాడ్
✍️దుర్గా ప్రసాద్

భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాస్తో కూస్తో పేరు పొందిన కలెక్టర్ అని అందరికి తెలుసు ఈ తరుణంలో బూర్గంపహాడ్ తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో నేడు కలెక్టర్ ఒక సాధారణ వ్యక్తిగా గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్నం విద్యార్థుల మధ్యలో కూర్చొని సాధారణ వ్యక్తిగా విద్యార్థులకు చెందిన ప్లేట్ లో అన్నం పెట్టించుకొని రుచి చూసారు.

ఇది చూసిన గురుకుల ఉపాధ్యాయులు, విద్యార్థులు,పలువురు అధికారులు ఆశ్చర్య పోయారు. ఈ ఫోటో వైరల్ అవుతున్న తరుణంలో భద్రాద్రి జిల్లాతో పాటు పలు జిల్లాల ప్రజలు, పలువురు నాయకులు శభాష్ కలెక్టర్ గారు అంటు అభినందనలు తెలుపుతున్నారు.

error: -