మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: పట్టణం లోని 18 వార్డ్ కాంటాక్టర్ బస్తీలో పాత వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎదురుగా సిపిఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జెండా వందనం చేశారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్, పసుపులేటి రాజేష్, చిప్పఅజయ్, యువజన నాయకులు చిప్ప కార్తీక్, మచ్చ చిరంజీవి, అరికెల దుర్గయ్య, జోగు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

error: -