భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం ఫైర్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న లీడింగ్ ఫైర్ మాన్ ఎండీ సాదిక్‌కి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…

భద్రాచలం ఫైర్ స్టేషన్‌లో లీడింగ్ ఫైర్ మాన్‌గా చేస్తున్న ఎండీ సాదిక్‌కి కేంద్ర అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

error: -