✍️దుర్గా ప్రసాద్

మన దేశం స్వేచ్ఛా గగనంలో విహరించడానికి ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు.

రాష్టప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గురించి వివరంగా వివరించి, ఖమ్మం జిల్లాలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల పైన ప్రసంగం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు.

error: -