భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి వున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ మోహనరావు, కనగాల నారాయణ రావు, చౌగాని పాపారావు, మైనేని వెంకటేశ్వరరావు, భూక్యా కిషన్, సొసైటీ CEO G లక్ష్మీనారాయణ, లక్ష్మి, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.

error: -