భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం పోస్ట్ ఆఫీస్ కూడలి నందు 79 వ స్వతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగినది వర్తకులు మరియు చిరు వ్యాపారస్తులు నాందీశ్వర ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగినది.
పతాక ఆవిష్కరణ నాందేశ్వర ఫౌండేషన్ అధ్యక్షులు బుడగం రవికుమార్ గారి ఆవిష్కరించడం జరిగింది. చిత్రపటానికి పూలమాల నాయుడు గారు మరియు తోట మల్లేష్ గారు బాడిస శంకర్రావు శ్రీనివాస్ గారు బట్టు వీరన్న ఆవిష్కరించటం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం నాయక్ గారు ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్ గారు పాషా గారు మల్లేష్ గారు సురేందర్ గారు హరి శంకర్ కనగాల క్రాంతి దున్నపోతుల రాజు రాము గంగపురి శీను బానోత్ బాలు నర్సి నాయుడు తిరుపతయ్య గారు రమేష్ గారు వీర ప్రతాప్ కాల్వ ప్రసాద్ కాల్వ సుధాకర్ ఈ యొక్క కార్యక్రమంలో మరి కొంతమంది పాల్గొనడం జరిగింది.
ఇవి కూడా చదవండి….
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






