మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు 79 వ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పార్టీ అనుబంధ కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా టి.మనిరామ్ సింగ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

error: -