భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ రోజు సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ BRS పార్టీ నాయకులు కాంపెల్లి కనకేష్ పటేల్, పూసల విశ్వనాధం, మార్గం గురవయ్య, భూక్యా చందు నాయక్, బత్తుల వీరయ్య, ఆంగోద్ కిషన్, బట్టు మంజుల, గుండాల వెంకటనారాయణ, ఆర్ వి రమణ, ఏనుగుల శీను తదితరులు కలవడం జరిగినది.

error: -