మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 16 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: స్థానిక బజార్ ఏరియాలో ప్రముఖ వ్యాపారస్తుడు రాదేశామ్ లాహోటి ఇంట్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్.

ఈ సందర్భంగా లాహోటీ కుటుంబం వారికి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు హరికిషన్ లాహోటీ తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

error: -