భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

ఈనెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

error: -