మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసారు.

మంగళవారం ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తున్న సందీప్ ప్లాస్టిక్ దుకాణ యజమానికి 3 వేల రూపాయల జరిమానా విధించడమైనదని తెలిపారు. ఎవరైనా ప్లాస్టిక్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: -