మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య సూచన మేరకు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, ఆనాడు రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన సేవలు, అభివృద్ధి పథకాలు, గురించి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చిలుముల శంకర్, మల్లారపు చిన్నరాజం, ఎంఏ నయీమ్, బండి ప్రభాకర్, కంకటి శ్రీనివాస్, బండి రాము, మేకల శ్రీనివాస్, లెంకల శ్రీనివాస్, తాళ్ల కృష్ణ మోహన్, రామగిరి శ్రీనివాస్, రేగుంట రాయలింగు,దేవసాని ఆనంద్, గంప లక్ష్మీనారాయణ, ఎండి ఖాజా పాషా, ఎండి ఆసిఫ్, చింతపండు శ్రీనివాస్, మతమరి శ్రీనివాస్, జాన్ సుందర్, దీకొండ రాయలింగు, అల్లం కిషన్, తాటిచెట్టు శ్రీనివాస్, ఎండి ఓజియార్, బాబురావు, ఎల్తూరి శంకర్, శేఖర్, టీఎల్ చారి, కల్వల కేశవులు, శ్రీకాంత్, ఎలిగేటి శ్రీనివాస్, బండి శ్రీనివాస్, నెల్లి సమ్మన్న, నూనె ప్రభాకర్, గంధం రమేష్, కుడికాల శివశంకర్, గజ్జల కృష్ణమోహన్, పారుపల్లి పరమేష్, సబ్బాని రాజనర్సు, ఏక్ నాథ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రంజిత్, మీసా నారాయణ, గోవర్ధన్ , MD.సజ్జు, ఇజాజ్, ఇలియాస్, యునూస్, విష్ణు భక్తుల శ్రీనివాస్, సురేష్, ముత్యాల రవితేజ,ముల్కల మంగ, కావ్య జ్యోతి, యాట సుజాత, చంద్రకళ, తులసి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
